నది.

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
వ్యుత్పత్తి
 • సంస్కృతసమము
బహువచనం

అర్థ వివరణసవరించు

నది అంటే నీటివనరు,ఉన్నత ప్రదేశాలనుండి వాన నీటిని వాగులూ ,సెలఏళ్ళు,ఉపనదులనూ కలుపుకూంటూ లోతు ప్రదేశాలకు తీసుకువెళ్ళి సముద్రములో కలిసే బృహత్ నీటి ప్రవాహము.

ఏఱు

పదాలుసవరించు

నానార్థాలు
 1. ఏఱు(rivulet)
 2. ఆమడకు మీఱి పాఱెడి ఏరు./ఆపగ
సంబంధిత పదాలు
 1. గంగానది
 2. నదీసముద్రన్యాయము
 3. తపతీనది
 4. బ్రహ్మపుత్రానది
 5. కౌశికీనది
 6. సరయూనది
 7. భాగీరధీనది
 8. పెన్నానది
 9. తుంగభద్రానది
 10. కృష్ణానది
 11. మందాకినీ
 12. అలకనందానది
 13. కావేరీనది
 14. గోదావరీనది
 15. స్వర్ణముఖీనది
 16. సింధూనది
 17. జాహ్నవీనది
 18. తమసానది

పద ప్రయోగాలుసవరించు

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=నది&oldid=955998" నుండి వెలికితీశారు