నదీసముద్రన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. నదులన్నియు సముద్రములోనే కలియును. "నదీనాం సాగరో గతిః" అనునట్లు.
- 2. నదులన్నియు సముద్రములో కలిసి సముద్రరూపమేయైనను నదియు సముద్రమును పరస్పరము భిన్నములే. ఉదా:- జీవేశ్వరులు.
- 3. నదులు సముద్రములో కలిసి తమనామరూపములే లేకుండ పోవును. ఉదా:- అఖండపరబ్రహ్మమందు జీవేశ్వరులట్లు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు