hake

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
  • సంస్కృతము समुद्र నుండి పుట్టింది.
బహువచనం
 
సముద్రము

అర్థ వివరణ

<small>మార్చు</small>

సాగరము కు పర్యాయ పదము; విస్తారముగ నీరుగలది.

పర్యాయ పదాలు
ఆర్ణవము / అబ్ధి / అంబుధి / ఉదధి / జలనిధి / సింధువు / నీరాకరము / రత్నాకరము / సాగరము / పారావారము / కడలి / వారాశి / మున్నీరు
నానార్థాలు
  1. కడలి
  2. అంబుధి
  3. జలధి
  4. సాగరము
  5. పయోనిధి
  6. జలనిధి
సంబంధిత పదాలు
  • దుఃఖ సముద్రము, సముద్రతరంగము, సముద్రతీరము, సముద్రంతర్భాగం, సముద్రప్రయాణం, సముద్రవాణిజ్యం, కరుణాసముద్రుడు, సప్తసముద్రములు, మహాసముద్రము, దధిసముద్రము, పాలసముద్రము, మంచినీటి సముద్రము, నల్లసముద్రము, ఎర్రసముద్రము.
  • నదీసముద్రన్యాయము

==పద ప్రయోగాలు= సంధ్రము

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>


మహాసముద్రము

"https://te.wiktionary.org/w/index.php?title=సముద్రము&oldid=967754" నుండి వెలికితీశారు