వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృతవిశేష్యము

వ్యుత్పత్తి

నీరము=నీరు, ఆకరము=నిలయమైనది. నీటికి నిలయమైనది. సముద్రము

అర్థ వివరణ

<small>మార్చు</small>

సముద్రము,

పర్యాయ పదాలు
ఆర్ణవము / అబ్ధి / అంబుధి / ఉదధి / జలనిధి / సింధువు / నీరాకరము / రత్నాకరము / సాగరము / పారావారము / కడలి / వారాశి / మున్నీరు
నానార్థాలు

తోయధి, జలనిధి

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=నీరాకరము&oldid=879014" నుండి వెలికితీశారు