సాగరము
సాగరము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- సంస్కృతవిశేష్యము
1. అర్ధము:
- సాగరము నామవాచకము.సముద్రము.
- నపుంసక లింగము
2. అర్ధము:
- నామవాచకము.
- నపుంసక లింగము
- వ్యుత్పత్తి
- సగర పుత్రులచే త్రవ్వబడినది.
1. అర్ధము:
- ఒక మూల పదము
2. అర్ధము:
- ఒక మూల పదము
- బహువచనం లేక ఏక వచనం
1. అర్ధము:
- సాగరములు
2. అర్ధము:
- కొలమానములు
అర్థ వివరణ
<small>మార్చు</small>1. అర్ధము:
- సాగరము అంటే అఖండ జలరాశి. అరవైవేల సగర కుమారుల చేత తవ్వబడినందు వలన సగరుడి పేరు మీద సాగరము అని పిలువబడింది.
2. అర్ధము:
- కొలమానము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయ పదాలు
- ఆర్ణవము / అబ్ధి / అంబుధి / ఉదధి / జలనిధి / సింధువు / నీరాకరము / రత్నాకరము / సాగరము / పారావారము / కడలి / వారాశి / మున్నీరు
- సంబంధిత పదాలు
1. అర్ధము:
- సంసార సాగరము, దుఃఖ సాగరము, సుఖ సాగరము, సాగర తీరము, సాగరయానము.
2. అర్ధము:
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>1. అర్ధము:
2. అర్ధము
- ఒక సాగరమునకు 8 మణుగులు.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>1.Charles Philip Brown. 1856 (2006). The Grammar of the Telugu Language, 2nd Edition. Chennai: Asian Educational Society. ISBN 81-206-0041-X.
2.A.D. Campbell. 1849 (1991). Grammar of the Teloogoo Language, 3rd Edition. Chennai: Asian Educational Society. ISBN 81-206-0366-4.
3.Charles Philip Brown, Revised by M Vemka�a Ratnam, W H Campbell, Kamdukuri Viresalimgam. 1903 (2004). Telugu-English Dictionary = Nigham�uvu Telugu - Imgli�h, 2nd Edition. Chennai: Asian Educational Society. ISBN 81-206-0037-1.
4.Russ Rowlett, “Units: Customary Units”, 23 February 2001, <https://web.archive.org/web/20080724202847/http://www.unc.edu/~rowlett/units/custom.html> (10 June 2006).
5.The Unicode Consortium. 2003. The Unicode Standard, Version 4.0. Addison-Wesley Professional. ISBN 03-211-8578-1. 6. Unicode, Inc., “Unicode Home Page”, <http://www.unicode.org> (10 June 2006). Kavya Namdanam, “Kavya-nandanam”, 18 January 2004, <https://web.archive.org/web/20110208031357/http://kavya-nandanam.com/> (10 June 2006)