మణుగు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- మణుగు నామవాచకము.
- నపుంసక లింగము
- వ్యుత్పత్తి
- ఒక మూల పదము
- బహువచనం
- మళ్ళు
- మణుగులు
అర్థ వివరణ
<small>మార్చు</small>- మెట్రిక్ కొలమానములు లేని రోజులలో తెలుగు వారు వాడుకలోని ప్రసిద్ధ కొలమానము.
- ఒక మణుగుకు ఎనిమిది వీశెలు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- మళ్ళు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- పది మణుగులు కట్టెలు తీసుకునిరా !
- పది మళ్ళు బెల్లం వచ్చింది.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>