మున్నీరు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- మున్నీరు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>సముద్రము/ మొదటినుండి నీరు గలది.
పదాలు
<small>మార్చు</small>- పర్యాయ పదాలు
- ఆర్ణవము / అబ్ధి / అంబుధి / ఉదధి / జలనిధి / సింధువు / నీరాకరము / రత్నాకరము / సాగరము / పారావారము / కడలి / వారాశి / మున్నీరు
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఆమె కన్నీరు మున్నీరుగా ఏడ్చినది.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>