ప్రవాహము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ప్రవాహము అంటే ఎగువ నుండి దిగువకు ప్రవహించేది. ద్రవ పదార్ధాలకు మాత్రమే ఇలా ప్రవహించే గుణము ఉంది./ వెల్లువ/ధార
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వేల మెరుపుల విద్యుత్ ప్రవాహము
- ఆనకట్ట-ఏఱు లోనగువాని ప్రవాహము నరికట్టుటకు కట్టిన కట్ట
- తనంతట పాఱుచున్న ప్రవాహము