వరద
వరద
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత విశేష్యము/వైకృత విశేష్యము/
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>వర్షం వలన నదులు పొంగి ప్రవహించు ప్రవాహాన్ని వరద అంటారి/వెల్లువ ప్రవాహం/ఎల్ల
- 1. పెండ్లి కాని పడుచు.2. దుర్గ./ వెల్లువ.....తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
- 2.ఒకానొక నది. ఇది విదర్భదేశమున ప్రవహించి పూర్వదక్షిణ వాహిని అయి గోదావరి నదితో సంగమించుచు ఉన్నది.[పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879]
- 3.వరమునిచ్చువాడు, సమర్థకుడు.............సంస్కృత-తెలుగు నిఘంటువు (వావిళ్ల) 1943
ఏఱు...........ఆంధ్ర-తమిళ-కన్నడ త్రిభాషా నిఘంటువు (ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వరద బాధితులకు తక్షణ సాయంఅందించారు.
- చెరువులో వఱద పాఱి నీరు నిలుచు లోతు ప్రదేశము
- అక్కడ అదివరదాంక ఏం చేస్తున్నావు?
- అడిత్రాగుడైన, వఱదల యెడనైనను
- ఇమ్మెయిన్ వఱదం ద్రోవఁగఁజేసెనే యకట దైవంబు