గుణము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- స్వభావము
- ఒకప్రత్యేక గూణవిశేషము,స్వభావం,ఒకప్రత్యేక లక్షణస్వభావాన్ని కల్గివుండం.
- భగవంతుని షడ్గుణములు(ఆరుగుణాలు)= ఐశ్వరాడులు;ఐశ్వర్యము,వీర్యము,యశము,శ్రీ,జ్ఞానము,వైరాగ్యము
- భూతగుణాలు,ఇవి అయిదు=శబ్దము,స్పర్శము,రూపము,రసము,గంధము
- ఇతరగుణాలు=త్యాగశౌర్యాదిగుణాలు,కావ్యగుణాలు
- తగ్గుదల: ఉదా: (ఒక రోగిని ప్రశ్నిస్తే) ఇప్పుడెలా వుంది?... జవాబు: కొంచెం గుణము గా వుంది. అని అంటుంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వానితో మాట్లాడితే గుణము లేదు
- వానికి గుణమువచ్చినది