దారము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>నూలును పురిపెట్టి సన్నగా అల్లిన త్రాడు=నులిత్రాడుశబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- నూలిత్రాడు.బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పట్టుదారము
- రంగుదారము
- దారపుకండె
- దారపు ఉండ.
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒకపాటలో పద ప్రయోగము: "పూల దండ లో దారము దాగుందని తెలుసు ..... "