thread
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, దారము, నూలు, తంతువు, పోగు.
- gold or silver thread సరిగె.
- red thread తొగరు.
- a ball of thread నూలుకండె.
- silk thread పట్టు నూలు.
- the sacred thread worn by bramins &c జంధ్యము.
- connection of a tale సరణి, క్రమము.
- I lost the thread of his discourse వాడు మాట్లాడే క్రమము యేదో నాకు తప్పిపోయినది.
- a cloth woven with a double thread గంటెన, గింటెన, జమిలిపోగున నేసిన గుడ్డ.
- a thread paper నూలు చుట్టిపెట్టే కాకితము.
- she is a mere thread paper బక్కపలాచటి పడుచు.
- he has become a mere thread paper సన్న నూలు వడికినాడు.
- his fortune hangs by a thread వాడి ఐశ్వర్యము వుర్రట్లూగుతున్నది.
క్రియ, విశేషణం, గుచ్చుట, చొప్పించుట.
- she threaded the needle సూదిలో దారముగుచ్చినది, సూదిలో దారమును చొప్పించినది.
- I threaded the crowd ఆ గుంపును తోసుకొనిపోయినాను.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).