అలవాటు
అలవాటు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అలవాటు లో పొరపాటు ఇదొక సామెత
- ఒక పాటలోపద ప్రయోగము. హలో హలో ఓ అమ్మాయి అనే పాటలో.....
- కొందరు సన్యాసులు కావడికట్టి బిచ్చమునకువచ్చు అలవాటు గలదు
- "తే. ఎట్టికృత్యంబు మేలొ యే నెద్దినేసి, కృతపరాయణధర్మతాస్థితి వహింతు, నొక్కొయని చింతఁబొందుచునుండునాత్మ, నిష్ఠయలవాటు గాంక్షించి నృపవరేణ్య." శశాం. ౪,ఆ. ౫౪౭.