శోభ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం/సం. వి. ఆ.ఆకారాంతము స్త్రీ.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. వస్త్రభూషణాది ప్రయుక్తమైన కాంతి; 2. కాంతి; 3. ఇచ్ఛ.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఒండొంటికి భూష్యభూషణ భావము వర్ణితమైనచో అన్యోన్యాలంకారమగును. మణిచే కంకణము. కంకణముచే మణియు శోభిల్లును
- శోభాహీనమైనదిగా చేయఁబడినది
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912