ఉదకము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ఉదకము నామవాచకము.
- వ్యుత్పత్తి
- ద్రవ రూపములో వున్న పదార్థము..... నీరు.
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>సుమతీ శతక పద్యంలో: ఉదకము త్రావెడు హయమును, మదమున ఉప్పొంగు చుండు మత్తేబంబున్, మెదవు అడ నున్న వృషభము, జదువని యా నీచు చేర అనకుర సుమతీ
- మొదట ఇచ్చెడి దానము. దాన పూజాదులలో తొలుత ఒసఁగు ఉదకము