తిలోదకాలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
==అర్థ వివరణ== తిలోదకాలు అనగా నువ్వులతో కలిపిన నీళ్లు. మరణించిన మన బంధువులకు నువ్వుల నీళ్లు వధులుతాం వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని ఉదేశ్యం లేదా పిండం పెట్టె ప్రక్రియ లో ఇలా చేస్తారు. అంటే వదిలేస్తారు అని అర్థం. తిలోదకాలు అంటే వదిలేయడం అని వాడుకలో అర్థం.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
==పద ప్రయోగాలు== ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలకు తిలోదకాలు ఇచ్చింది.
ఆంద్రప్రదేశ్ మంత్రివర్గం 1956 లో పెద్ద మనుషుల ఒప్పందం లోని నియమాలకు తిలోదకాలు ఇచ్చింది.
అనువాదాలు
<small>మార్చు</small>==మూలాలు, వనరులు== Quora
==బయటి లింకులు==https://te.quora.com/