వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం
  • కర్బనోదకాలు

అర్థ వివరణ <small>మార్చు</small>

  • ఇది కొత్తగా తయారయిన తెలుగు మాట. కర్బనోదకం అన్న మాట ఇంగ్లీషు లోని carbohydrate కి సమానార్ధకం. గ్రీకు భాషలో carbohydrate అంటే చెమర్చిన బొగ్గు. కర్బనం అంటే ఇంగ్లీషులో బొగ్గు. ఉదకం అంటే నీరు. కనుక కర్బనోదకం అంటే చెమర్చిన బొగ్గు. పిండి పదార్ధాలు (starches), చక్కెరలు (sugars), కణోజు (cellulose) కర్బనోదకాలకి ఉదాహరణలు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

పిండిపదార్ధం

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

ఉదకర్బనం

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

  • వేమూరి వేంకటేశ్వరరావు, నిత్యజీవితంలో రసాయన శాస్త్రం, కినిగె ఇ-పుస్తకం, kinige.com

బయటి లింకులు <small>మార్చు</small>