చేప

చేఁప <small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • జలచరము,మొప్పలను కలిగివుండును.మాంసాహారముగా వినియోగింతురు.మీనము అనేది చేపకు మరో పేరు.

పదాలు <small>మార్చు</small>

పర్యాయపదాలు
  • అండజము, అనిమిషము, ఆత్మాశి, జలపుష్పము, ఝషము, పృథురోమము, మచ్చెము, మత్స్యము, మీనము, మూకము, విసారము, వైసారిణము, శకులి.
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

చేపకు ఈత నేర్పాలా? = ఇది సామెత.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=చేప&oldid=954505" నుండి వెలికితీశారు