బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, నామవాచకం, చేప లను పట్టుట, చేపల వేటాడుట.

 • you may fish for that appointment ఆ వుద్యోగానికి నీవు అల్లాడడము వ్యర్ధము.
 • I saw what he was fish ing for వాడు యెందుకు అల్లాడుతాడో అది కనుకౌన్నాను.
 • I fished out the secret ఆ మర్మమును వెళ్లదీసినాను.
 • I fished up the bag ఆ సంచినికర్రతో అందుకొన్నాను.

నామవాచకం, s, చేప, మత్స్యము.

 • ( the plural is fish : but in poetry or old books fishes) he bought four fish నాలుగు చేపలు కొన్నాడు.
 • a man the sells fish చేపలు అమ్మేవాడు, పల్లెవాడు.
 • the papists eat fish on fasting days వీండ్లు వుపవాసదినములందు చేపలు తింటారు .
 • salt fish ఉప్పుచేప.
 • dryfish గదర, యెండు చేప.
 • Various sorts are thus called ( Vide pomfret &c.&c.)a flying fish పిచ్చకమీను.
 • Roball fish బొచ్చె, మేవచేప, మూగ చేప.
 • perch or cockupపండుకప్ప.
 • Mango fish యెరమాగచేప.
 • Seer fish ( sprats) పంజరము.
 • Ricefishor old wife మాతగొరక,గొరక.
 • sable fish or hilsah పుల్లాకు, పులస.
 • the maid or scate టేకు.
 • white caboose or river whiting యిసుకదంతి,యిసుకదొంత.
 • other kinds are called సావడచేప, వొడచేప, కొయ్యంగ.
 • a delicious but bonyfish పుల్లాంచేప.
 • gold fish and silver బంగారు వర్ణమైన చేపలు.
 • వెండి వర్ణమైన చేపలు, పెద్ద బుడ్డిలో నీళ్లు పోసి దానిలో వీటిని విడిచి వేడుకకు పెంచుతారు.
 • a shell fish గుల్లపురుగు.
 • a basket for catchingfish తిర్రి, దీన్ని అరవములో వూతాలంటారు.
 • the loaves and fishes రాజుయొక్క అనుగ్రహముచేత వచ్చే ఐశ్వర్యము, వుద్యోగము మొదలైనవి.

In line1 dele"Sprats"He is an odd fish వాడొకవింతమనిషి

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fish&oldid=931689" నుండి వెలికితీశారు