అండజము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
గ్రుడ్డు నుండి పుట్టినది.
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
పక్షి/ చేప/ పాము /తొండఇలా.... గ్రుడ్డు నుండి పుట్టిన, లేదా గ్రుడ్డు పెట్టు జీవులన్నీ అండజము లందురు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు