కల్లు

కల్లు
కల్లు
కల్లు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. ఒకరకమైన మద్యము(తాడి,ఈత చెట్లనుండి తీయునది.
  2. ఱాయి.
  3. కన్ను
  4. మద్యము
 
కల్లుగీతకార్మికుడు
అశ్మము, ఉపలము, కలు, కలువము, గ్రావము, చట్టు.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

బండి చక్రము. (బండి కల్లు)

సంబంధిత పదాలు

తాటికల్లు, ఈతకల్లు, కొబ్బరికల్లు, విప్పకల్లు,/వేపకల్లు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. అసలే కోతి,ఆపై కల్లు తాగినట్టు.
  2. ఒక సామెతలో పద ప్రయోగము: దమ్మిడీ కల్లు తాగి ఇల్లంతా ఊచాడట.
కల్లుకుండకెన్ని ఘనభూషణము లిడ్డ
అందులోని కంపు చిందులిడదె?
తులవ పదవిగొన్న దొలి గుణమేమగు?
విశ్వదాభిరామ వినురవేమ
(యోగి వేమన శతకము)
  1. ఱాయి. -"గీ. గగన హరినీలశైలశృంగమున నుండి, డొల్లిపడెం బ్రొద్దు జేగుఱుగల్లువోలె." నై. ౮, ఆ.
  2. "వ. దాపటికల్లు క్రుంగినం దేరు ఘూర్ణిల్లె." భార. కర్ణ. ౩, ఆ.
  • గుండెౙల్లుమనికల్లలుపడిమునితల్లజుపద పల్లవంబులంగ్రెళ్లియిట్లంటి
  • భాను శీతాంశువులు బండికండ్లుజేసి

అనువాదాలు <small>మార్చు</small>

wine
கல் :కల్.. ఱాయి
கண்:కణ్:కన్ను

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కల్లు&oldid=952727" నుండి వెలికితీశారు