ముంగిలి
యాదృచ్చికం
లాగినవండి
అమరికలు
Donate Now
If this site has been useful to you, please give today.
విక్షనరీ గురించి
అస్వీకారములు
వెతుకు
కన్ను
భాష
వీక్షణ
సవరించు
వికీపీడియా
లో మరిన్ని వివరాల వ్యాసం:
కన్ను
కన్ను
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>
భాషాభాగం
కన్ను
నామవాచకము
.
వ్యుత్పత్తి
కను
ఇది ఒక మూల పదము.
బహువచనం
కండ్లు
కళ్ళు.
కనులు.
అర్థ వివరణ
<small>మార్చు</small>
వెలుగు ఆధారంగా దృశ్యాన్ని సేకరించి
మెదడుకి
అందించే శరీర భాగం
కన్ను
.
పదాలు
<small>మార్చు</small>
నానార్థాలు
నేత్రము
.
నయనము
.
అక్షువు
.
చక్షువు
సంబంధిత పదాలు
కనురెప్ప
కనుపాప
కనుబొమ
కన్నుల పండుగ
శీతకన్ను
,
కంటిచూపు
,
కంటిజబ్బు
,
కంటిచికిత్స
,
కనుట
,
కడగంటిచూపు
,
కన్నుగప్పు
,
కనుగవ
,
పద ప్రయోగాలు
<small>మార్చు</small>
గుడ్డి కన్ను తెరిచినా ఒకటే మూసినా ఒకటే
ఒక పాటలో పద ప్రయోగము (కనులు)....
కనులు
కనులు
కలిసెను
, కన్నెమనసు
తెలిసెను
.....
విసురు
లన్ని పైపేనే.... నీ
అసలు
మనసు తెలిసెను....
అనువాదాలు
<small>మార్చు</small>
ఇంగ్లీషు
:
eye
(ఐ)
ఫ్రెంచి
:
సంస్కృతం
:
హిందీ
:(ఆంఖ్)
తమిళం
:(కణ్)
கண்
కన్నడం
:(కణ్ణు)
ಕಣ್ಣು
మలయాళం
:
మూలాలు, వనరులు
<small>మార్చు</small>
http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=243&table=brown&display=utf8
బయటి లింకులు
<small>మార్చు</small>
Eye
eye