చక్షువు

వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం
- కళ్ళు.
- కనులు.
అర్థ వివరణ
<small>మార్చు</small>వెలుగు ఆధారంగా దృశ్యాన్ని సేకరించి మెదడుకి అందించే శరీర భాగం ,పంచేద్రియాలలోనొకటి=కన్ను.
సంస్కృతసమము
వెలుగు ఆధారంగా దృశ్యాన్ని సేకరించి మెదడుకి అందించే శరీర భాగం ,పంచేద్రియాలలోనొకటి=కన్ను.