నయనము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- ఉభయము
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>వెలుగు ఆధారము గా దృశ్యాన్ని సేకరించి మెదడుకి అందించే శరీర భాగం నయనం . కన్ను
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"సర్వేంద్రియానాం నయనం ప్రధానం".అయయవాలన్నింటిలో కన్నుప్రధానము అయినది అని దీనిఅర్ధము.