పర్యాయపదము
వెలుగు ఆధారము గా దృశ్యాన్ని సేకరించి మెదడుకి అందించే శరీర భాగం నయనం .
"సర్వేంద్రియానాం నయనం ప్రధానం". అయయవాలన్నింటిలో కన్నుప్రధానము అయినది అని దీనిఅర్ధము.