విక్షనరీ:నేటి పదం/పాతవి/2013 ఫిబ్రవరి

List of words chosen as Word of the day

1

నేటి పదం 2013_ఫిబ్రవరి_1
వేపరెమ్మ
రెమ్మ     నామవాచకం

రెమ్మ అంటే వృక్షంలో ఆకులు ఉండే భాగం. వేప వంటి కొన్ని వృక్షాలలో ఆకులు రెమ్మకు ఇరువైపులా ఉంటాయి. ఈ మొత్తం భాగాన్ని రెమ్మ అంటారు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

2

నేటి పదం 2013_ఫిబ్రవరి_2
ఓడరేవు.
రేవు     నామవాచకం

రేవు జలాశయంలో పడవులు మొదలైనవి నిలుచు ప్రదేశం.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

3

నేటి పదం 2013_ఫిబ్రవరి_3
రొయ్య చేప
రొయ్య     నామవాచకం

రొయ్య అంటే చేపలలో ఒక జాతి ఉప్పునీటి చేప. ఇది అధికంగా సముద్రజలాలలో నివసిస్తుంది.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

4

నేటి పదం 2013_ఫిబ్రవరి_4
రుబ్బురోలులో రోకలి
రోకలి     నామవాచకం

రోకలి అంటే అహారపదార్ధాలను నలగకొట్టడానికి ఉపకరించు ఉపకరణం.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

5

నేటి పదం 2013_ఫిబ్రవరి_5
వ్యవసాయి
రైతు     నామవాచకం

రైతు అంటే వ్యసాయం వృత్తిగా చేసేవాడు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

6

నేటి పదం 2013_ఫిబ్రవరి_6
గురాపుస్వారీ
రౌతు     నామవాచకం

రౌతు గుర్రము మీద సవారీ చేయువాడు

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

7

నేటి పదం 2013_ఫిబ్రవరి_7
రంగస్థలం
రంగస్థలము     నామవాచకం

రంగస్థలము అంటే ప్రతిభను ప్రదర్శించే ప్రదేశము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

8

నేటి పదం 2013_ఫిబ్రవరి_8
లవంగము
లవంగము     నామవాచకం

లవంగము అంటే అహారంగా ఉపయోగించే సుగంధద్రవ్యాలలో ఒకటి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

9

నేటి పదం 2013_ఫిబ్రవరి_9
లారీ
లారీ     నామవాచకం

లారీ అనేది ఆంగ్లభాష నుండి నేరుగా అనువాదము చేయబడకుండా వాడబడుతున్న పదము. ఇది వస్తువులను ఒక ప్రదేశమునుండి వేరొక ప్రదేశముకు చేరవేయడానికి ఉపయోగపడుతుంది.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

10

నేటి పదం 2013_ఫిబ్రవరి_10
ఆంగ్ల లిపి
లిపి     నామవాచకం

లిపి అంటే భాషను వ్రాయడానికి ఉపయోగించే సాంకేతిక రూపాలు. వీటిని అక్షరమాల, అక్షరాలు అని కూడా అంటాము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

11

నేటి పదం 2013_ఫిబ్రవరి_11
లీచీ పండ్లు
లీచీ     నామవాచకం

లీచీ అనేది ఒక పండు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

12

నేటి పదం 2013_ఫిబ్రవరి_12
లుంగీ ధరించిన బాలుడు
లుంగీ     నామవాచకం

లుంగై అంటే పురుషులు ధరించే దుస్తులలో ఒకటి. సాధారణంగా దీనిని ఇంట్లో ఉండే సమయంలో ధరిస్తుంటారు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

13

నేటి పదం 2013_ఫిబ్రవరి_13
లూటీ     క్రియ

ఇది పరభాష పదము:, కొల్ల గొట్టడము, దొంగిలించడము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

14

నేటి పదం 2013_ఫిబ్రవరి_14
లెంపకాయ     నామవాచకం

లెంపకాయ అంటే చెంపదెబ్బకు పర్యాయ పదము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

15

నేటి పదం 2013_ఫిబ్రవరి_15
లేఖ
లేఖ     నామవాచకం

లేఖ అంటే లిఖిత ఫుర్వక సందేశము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

16

నేటి పదం 2013_ఫిబ్రవరి_16
లైనులు
లైను     నామవాచకం

లైను అంటే వరుస. ఇది తరచూ తెలుగు వారు ఉపయోగించే ఆంగ్లపదము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

17

నేటి పదం 2013_ఫిబ్రవరి_17
లొసుగు     నామవాచకం

లొసుగు అంటే లోపము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

18

నేటి పదం 2013_ఫిబ్రవరి_18
లోయ
లోయ     నామవాచకం

లోయ కొండ దిగువ భాగము

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

19

నేటి పదం 2013_ఫిబ్రవరి_19
లౌక్యము     విశేషణము

అంటే లౌకిక విషయాలను తెలుసుకుని సమయోచితముగా ప్రవర్తించుట.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

20

నేటి పదం 2013_ఫిబ్రవరి_20
లంగరు
లంగరు     నామవాచకం

లంగరు అంటే సముద్రంలో ఓడలు నిలబెట్ట్డడానికి ఉపయోగించు సాధనము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

21

నేటి పదం 2013_ఫిబ్రవరి_21
పండ్ల వర్తకుడు
వర్తకుడు     నామవాచకం

వర్తకుడు అంటే సరుకులను కొని అమ్మువాడు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

22

నేటి పదం 2013_ఫిబ్రవరి_22
ఇంటి పైకప్పు మీద కురుస్తున్న వాన
వాన     నామవాచకం

వాన అంటే వర్షము అనే పదానికి పర్యాయ పదము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

23

నేటి పదం 2013_ఫిబ్రవరి_23
మోదుగ ఆకు విస్తరి.
విస్తరి     నామవాచకం

భారతదేశస్తులు భోజనము చేయడానికి ఉపయోగించు వస్తువు. వీటిని పచ్చి మరియు ఎండు ఆకులను కలిపి కుట్టి తయారు చేస్తారు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

24

నేటి పదం 2013_ఫిబ్రవరి_24
వీణ     నామవాచకం

వీణ అంటే సంగీత సాధనములలో ఒకటి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

25

నేటి పదం 2013_ఫిబ్రవరి_25
వెన్న
వెన్న     నామవాచకం

వెన్న అనేది పాల ఉత్పత్తులలో ఒకటి. నెయ్యి తయారు చేయడానికి కావలసిన మూలపదార్ధము వెన్న.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

26

నేటి పదం 2013_ఫిబ్రవరి_26
జానపదనృత్య వేషము ధరించిన నటులు
వేషము     నామవాచకం

వేషము అంటే ప్రదర్శన కొరకు కళాకారులు ధరించే పాత్ర.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

27

నేటి పదం 2013_ఫిబ్రవరి_27
నాడి
నాడి     నామవాచకం

నాడి అంటే రక్తాని శరీరభాగాలకు తీసుకు పోయే భాగము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

28

నేటి పదం 2013_ఫిబ్రవరి_28
నువ్వులు
నువ్వులు     నామవాచకం

నువ్వులు ఆహారపదార్ధము. నూనె గింజలలో ఒకటి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు