వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం
 
నాగలి, ఎద్దులతో ఒక రైతు, వెంకట్రామాపురం వద్ద తీసిన చిత్రము

అర్థ వివరణ

<small>మార్చు</small>

రయితు/ వ్వవసాయధారుడు వ్వవసాయము చేసే వాడు కర్షకుడు

నానార్థాలు
  1. కృషీవలుడు
  2. హాలికుడు
  3. వ్యవసాయి
  4. కర్షకుడు
  5. అన్నదాత
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • కౌలు క్రింద రైతు ఆసామికి ఇచ్చు ధాన్యము

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=రైతు&oldid=959527" నుండి వెలికితీశారు