వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం
 
రైతు\ కర్షకుడు

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. అన్నమును అనగా ఆహార దాన్యాలను ఉత్పత్తి చేయు వాడు అన్నదాత. అనగా రైతు.
  2. భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నందలి తెలుగువారి ఒక ఇంటిపేరు.

అన్నదానము

శివుఁడు, విష్ణువు, అగ్ని, సూర్యుఁడు.....ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
నానార్థాలు
  1. కృషీవలుడు
  2. హాలికుడు
  3. వ్యవసాయి
  4. కర్షకుడు
  5. రైతు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అన్నదాత దేశానికి వెన్నెముక వంటి వాడు.

  • జనకశ్చోపనేతా చ యశ్చ కన్యాం ప్రయచ్ఛతి, అన్నదాతా భయత్రాతా పంచై తే పితరః స్మృతాః
  • అన్నదాత సుఖీభవ

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అన్నదాత&oldid=913273" నుండి వెలికితీశారు