బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, కాపు, వ్యవసాయము చేసే వాడు, గుత్త చేసుకున్న వాడు,యిజారాదారుడు.

  • a chief farmer పెద్ద కాపు, రెడ్డి.
  • a gentleman farmer మిరాశిదారుడు.
  • King George the III was a great ఆ రాజు పయిరు పని బాగాతెలిసినవాడు, వ్యవసాయము బాగా తెలిసినవాడు, వ్యవసాయమునకుఅభివృద్దిచేయించే వాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=farmer&oldid=931261" నుండి వెలికితీశారు