రోకలి
రోకలి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>బలిష్తమైన కర్రతో చెయ్యబడిన వర్తులాకారపు సాధనం.రాతి రోకలి లోని ధ్యాన్యాన్ని,యితరాలను దంచుటకు పనికి వచ్చె పనిముట్టు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఆకలివేస్తే రోకలి మింగమన్నాడంట
- "పిచ్చి కుదిరింది రోకలి మెడకు చుట్టమన్నడట" వెనుకటికొకడు
- రోకలి వడ్లు మొదలగు వాటిని దంచడాని కుపయోగించే సాధనము.