రోలు

రోలు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • రోళ్ళు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

రోలు - నూరటము, రుబ్బటము, దంచటము మొదలైన పనులు చేయడానికి ఉపయోగించే రాతి పనిముట్టు. ఱోలు/తిరుగలి

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. అట్లకాడ
  2. గరిటె
  3. చట్టి
  4. చమ్చా
  5. తిరగలి
  6. పట్టకారు
  7. పప్పుగుత్తి
  8. పెనం
  9. పొత్రము
  10. రుబ్బురోలు
  11. రోకలి
  12. సన్నికల్లు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

రోలొచ్చి మద్దెలతో మొరబెట్టుకున్నట్లు సామెత

  • పళ్ళూడి పోయినవాళ్ళు తాంబూల చర్వణం చేయటానికి వక్కలాకులు నలగగొట్టుకోవటానికి ఉపయోగపడే చిన్నరోలు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=రోలు&oldid=844967" నుండి వెలికితీశారు