వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
పెనం
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

దోశెలు తయారు చేసే పాతకాలపు సాధనం. దీనిని ఒకప్పుడు ఇనిముతో చేసే వాళ్ళు. ఆధునిక కాలంలో అనేక కొత్తరకాల పెనాలు వచ్చాయి. హిండాలియమ్ పోత పెనాలు ఇవి పాత వాటిని పోలి ఉంటాయి. ఇనుముతోనూ రేకు పెనాలు పోత పెనాలు తయారు చేస్తారు. అధునిక కాలంలో కాడ పెనాలు ఇవి అనేకంగా హిండాలియమ్ తో చేస్తారు. వీటికి ప్లాశ్టిక్ కాడ ఉంటుంది కనుక దేశె తయారీ కొంత సులువు ఔతుంది. నాన్ స్టిక్ పెనం ఇది నూనె లేకుండా కొంచెం మాత్రమే వేసి చేయ వచ్చు కనుక ఆరోగ్య రీత్యా ఇవి కొంత ప్రాధాన్యత సంతరించు కున్నాయి. విద్యుత్ పెనాల అత్యాధికంగా వచ్చాయి. ఇవి విద్యుత్ సాయంతో పని చెస్తాయి. హోటల్స్ లో శాశ్వతంగా పొయ్యికి బిగించ బడిన పెనాలను ప్రత్యేకంగా దోశెల తయారీకి ఉపయోగిస్తారు.

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. గుంట పెనం
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=పెనం&oldid=867081" నుండి వెలికితీశారు