దోశ

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం
  • దోశలు

అర్థ వివరణ

<small>మార్చు</small>

బియ్యము, మినపప్పు నానపెట్టి రుబ్బిన పిండిని పెనం మీద కాల్చి చేసేదే దోశ. వీటిని రకరకాలుగా తయారు చేస్తారు. దీనిని అల్పాహారంగా తీసుకుంటారు. ఇది దక్షిణ భారతీయుల వంటకం అయినా, వీటిని ఇష్ట పడనివారు, తెలయనివారు దాదాపు భారత దేశములో లేనట్లే. పాత కాలంలో స్త్రీలు కుటుంబ పోషణకు దోశెలు పోసి అమ్మడం వృత్తిగా స్వీకరిస్తారు. వీటిని ఇంటి వద్ద నిర్వహించడం అలవాటే. చాలా ఆంధ్రులకు దోశెల పొయ్యి వద్ద పోసే దేశవాళీ దోశలంటే ఇష్టం.

నానార్థాలు
  1. అట్టు
సంబంధిత పదాలు
  1. రవ్వదోశ
  2. రాగిదోశ
  3. మసాలాదోశ, గోధుమ పిండి దోశ, రవ్వ దోశె, నూడిల్స్ దోశె, పొడి దోశె, కార దోశె, నెయ్యి దోశె, జొన్న దోశె, సజ్జ దోశె, దోశెల పొయ్యి.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

దోశ దక్షణ భారతీయుల ప్రియమైన అల్పాహారం.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=దోశె&oldid=955747" నుండి వెలికితీశారు