మినపప్పు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
మినుములు, పప్పు అను రెండక్షరాల కలయిక.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>మినుములను బద్దలు చేయగా వచ్చు పప్పు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- చాయ మినపప్పు,
- పొట్టు మినపప్పు,
- గుండు మినపప్పు,
- వేయించిన మినపపప్పు,
- నానపోసిన పొట్టు మినపప్పు.
- నానపోసిన మినపప్పు.
- నానపోసిన మినపగుండ్లు.
- చాయ మినపగుండ్లు.
- వ్యతిరేక పదాలు