తిరగలి
తిరగలి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తిరగలి నామవాచకము.
- వ్యుత్పత్తి
తిరుగు+కల్లు.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- రాగులు, జొన్నలు, బియ్యము మొదలగు వాటి విసిరే రాతితో చేసిన చిన్న యంత్రము. దాన్ని రాగల్రాయి లేదా విసుర్రాయి అని అంటారు.
- రాగరాయి [కళింగ మాండలికం]
- ఇసుర్రాయి
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
రాగల్రాయి.
- వ్యతిరేక పదాలు