వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామ వాచకము (పర భాషా పదము)

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

ఏక వచనము

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఇది పరభాష పదము:, కొల్ల గొట్టడము, దొంగిలించడము. లూటి

దొంగతనము,చౌర్యము, తెరువాటు, తెక్కలి, దావరము, దొంగపని, దొంగఱికము, దొద్ద, దోగురు, దోపిడి, దోపు....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
దొంగపని, దొంగఱికము, దొద్ద, దోగురు, దోపిడి, దోపు, నాచికోలు.... తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఆంధ్రప్రదేశ్‌ తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలోని ప్రసిద్ధ భీమేశ్వర స్వామి దేవాలయం నుంచి ఆభరణాలు లూటీ జరిగినట్టు పోలీసులు తెలిపారు

అనువాదాలు

<small>మార్చు</small>

plunder, sack plunder, sacking, sack

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=లూటీ&oldid=959679" నుండి వెలికితీశారు