విక్షనరీ:నేటి పదం/2013 ఫిబ్రవరి 9

లారీ

లారీ     నామవాచకం


లారీ అనేది ఆంగ్లభాష నుండి నేరుగా అనువాదము చేయబడకుండా వాడబడుతున్న పదము. ఇది వస్తువులను ఒక ప్రదేశమునుండి వేరొక ప్రదేశముకు చేరవేయడానికి ఉపయోగపడుతుంది.