బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, భాగము, అంశము, పాలు.

  • this is in part decided యిది కొంచెము మట్టుకుతీరినది.
  • he paid it part in money and part in jewels దాన్ని కొంత రొక్కము గా కొంత నగలుగా యిచ్చినాడు.
  • he wrote part of this and his brother wrote the restఅందులో వాడు కొంచెము వ్రాసినాడు కడమ వాడి తమ్ముడు వ్రాసినాడు.
  • money given inpart payment కొంతమట్టుకు చెల్లించిన రూకలు.
  • I took his part నేను అతని పక్షమైనాను.
  • this house forms a part of his estate యీ యిల్లు అతని ఆస్తితో చేరినది.
  • Godbeing on our మనకు దైవ సహాయము వున్నది గనుక.
  • This lawyer spoke on my part నా తరపున ఆ లాయరు మాట్లాడివున్నాడు.
  • In this part of the country. యీప్రాంత్యములో.
  • It is not my part to teach him. వాడికి చదువు చెప్పడము నా పనికాదు.
  • a man of parts ప్రజ్ఞావంతుడు.
  • in this business he shewed hisexcellent parts యీ పనిలో వాడి ప్రజ్ఞ ను చూపినాడు.
  • Natural parts or genital parts లింగము, ఉవస్థ.
  • he travelled through foreign parts. పరదేశ సంచారము చేసినాడు.
  • In the lower parts of the earth భూమిలో నిండా అడుగున.
  • the vitalpart ఆయువుపట్టు.
  • Parts of speech భాషాభాగములు, అనగా నామవాచక ప్రయావ్యయాదిభేదములు.
  • God fashioned them in all their parts దేవుడు వాండ్ల సమస్తఅవయవములను సృజించెను.
  • Perfect in all its parts సర్వామత సంపన్నమైన inall parts అంతటా.
  • the book was sold in parts ఆ గ్రంథము ను సంచిక లుగా అమ్మినారు.
  • a tenth part పదో భాగము.
  • or the tenth part canto of the Bhagavatamదశమ స్కంధము.
  • the sixteenth part of unity వీసము.
  • she played the part ofSakuntala అది శకుంతల వేషము కట్టినది.
  • he played the part of Minister వాడు మంత్రిగా ప్రవర్తించినాడు.
  • he played the part of a father to them వాండ్లకు తండ్రి వలెవుండినాడు.
  • it it your part to protech me నన్ను రక్షించే భారము తమది.
  • I formy part consented నేనైతే వొప్పినాను నా మట్టుకు వొప్పినాను.
  • I for my part do notknow నేనైతే యెరగను.
  • It is not your part to blame them వాండ్లను అనడము నీకు ధర్మము కాదు.
  • without any suspicion on their part వాండ్లకు అనుమానము లేక.
  • this will stand you in good part యిది నీకు సఫలమౌను.
  • this was my adviceand he took it in good part నేను చెప్పింనందుకు వాడు కోపగించుకోలేదు.
  • most part ofthem వాటిలో శానామట్టుకు.

క్రియా, విశేషణం, పంచుట, విభజించుట, భాగించుట, ఎడబాపుట.

  • when death part edthem చావు వాండ్లను యెడబాపినప్పుడు.
  • the ocean part s us from him వాడికీ మాకు సముద్రము అడ్డముగా వున్నది.
  • he parted the dogs కుక్క లను తొలగ తీసినాడు.
  • she partedher hair పాపట తీసినది.
  • a ditch part s our gardens ఒక కాలవ మా తోట లనువిభాగిస్తున్నది, అనగా వారి తోటకున్ను మాతోటకున్ను నడమ వొక కాలవ వున్నది.

క్రియ, నామవాచకం, వీడుట, వూడుట, ఎడబాయుట.

  • when we parted he gave me thisమేము యెడబాసేటప్పుడు దీన్ని నాకు యిచ్చినాడు.
  • at ten feet from the groundthe tree parted into three branches భూమి నుంచి పది అడుగు లకు పైన ఆ చెట్టు మూడు పంగ లుగా పోయి వున్నది.
  • here the road parts ఇక్కడ దోవ చీలుతున్నది.
  • in the earth quake the wall parted భూకంపము లో గోడ విచ్చినది బీటిక బాసినది.
  • whenthe rope parted తాడు తెగినప్పుడు.
  • to prevent the paper from parting he usedgum ఆ కాకితము వూడి రాకుండా గోదు వేసినాడు.
  • he parted with the house ఆయింటిని విడిచిపెట్టినాడు, అమ్మివేసినాడు, యిచ్చివేసినాడు.
  • she was unwilling to partwith her child బిడ్డను యెడబాయడానికి దానికి మనసు లేదు.
  • he will not part withthe horse వాడు ఆ గుర్రాన్ని యివ్వడు, విడవడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=part&oldid=939888" నుండి వెలికితీశారు