బిడ్డ
వ్యాకరణ విశేషాలుసవరించు
- భాషాభాగం
- నామవాచకము
- దేశ్యము
- విశేష్యము
- బిడ్డ నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణసవరించు
- పసిపాప(శిశువు)
- కొడుకు
- కూతురు
పదాలుసవరించు
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలుసవరించు
- (ఒక సామెతలో పద ప్రయోగము:) అడ్డాల నాడు బిడ్డ లు కానీ గడ్డాల నాడు కాదు.