సంచారము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  1. నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  1. సంచారాలు.

అర్థ వివరణ <small>మార్చు</small>

సంచారమనగా తిరుగుట/ ఉదా: దేశ సంచారము నడక

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  • మార్గము
  • తిరుగుట
సంబంధిత పదాలు
  1. సంచరణము/ దేశసంచారము
  2. సంచరించు
  3. సంచరిస్తూ
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • సతతసంచారము చేయువాఁడు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=సంచారము&oldid=837407" నుండి వెలికితీశారు