వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగము
  • నామవాచకం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్ధ వివరణ

<small>మార్చు</small>

భూకంపము అంటే భూమి కంపించుట. భూకంపము వినాశనాన్ని సృష్టించి ప్రజలను భీతావహులను చేస్తుంది. ఇది తప్పించుకోలేని విధి వైపరీత్యము.

  • అగ్నిపర్వతముల వలన గాని లేదా భూమి అంతర్భాగములో జరుగు మార్పుల వల్ల గాని కలుగు భూమి కదలిక.
నానార్ధాలు

భూంచాల్

సంబంధిత పదాలు
  • భూగోళము
  • భూగర్భము
  • భూగృహము

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు,వనరులు

<small>మార్చు</small>

శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004

బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903

బయటిలింకులు

<small>మార్చు</small>

Earthquake

"https://te.wiktionary.org/w/index.php?title=భూకంపము&oldid=958313" నుండి వెలికితీశారు