Example.jpg

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగము
  • నామవాచకం.
వ్యుత్పత్తి

వైకృతము

బహువచనం

అర్ధ వివరణసవరించు

  1. అల్పము/ స్వల్పము

పదాలుసవరించు

నానార్ధాలు

కసిడి

సంబంధిత పదాలు

తక్కువ /కొంచెపు / కొంచెం / కొంత/ ఎంతోకొంత /కొంచెంసేపు/ కొంచమైన/ కొంచెములో వచ్చినాడు / కొంచెపు బుద్ధి = తక్కువబుద్ది/ కొంచెముసేపటికి in a short time.

వ్యతిరేక పదాలు

ఎక్కువ

పద ప్రయోగాలుసవరించు

ఒక పద్యంలో పద ప్రయోగము: అలవి గాని చోట అధికుల మనరాదు, కొంచెముండుటెల్ల కొదువ గాదు, కొండ అద్దమందు కొంచెమైయుడదా....

  • సుమతీ శతక పద్యంలో పద ప్రయోగము: కొంచెపు నరుసంగతిచే మంచమునకు బెట్లు వచ్చు మహిలో సుమతీ.
  • దానికిని వాడికిని కొంచెము అంటిసా ఉన్నట్టు ఉన్నది
  • "ఉ. నీకు నీ, కొంచెమువచ్చుటెల్ల హరి గోరి నుతింపమి నార్యపూజితా." భాగ. ౧, స్కం.

అనువాదాలుసవరించు

మూలాలు,వనరులుసవరించు

fewness

బయటిలింకులుసవరించు

india telugu ఎంగ్లీషు a little,

కన్నడం:kn:ಇಂಕರ(కొంచెము)
"https://te.wiktionary.org/w/index.php?title=కొంచెము&oldid=953174" నుండి వెలికితీశారు