work
(Work నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, to labour, to toil చేసుట, పనిచేసుట.
- these things worked his ruin ఇందువల్ల వాడు చెడ్డాడు.
- this medicine at last worked a cure తుదకు యీ మందు గుణ మిచ్చినది.
- the troops worked their way through the hills ఆ దండు దాటినది.
- this worked wonders for him ఇందువల్ల వానికి అయిన సహాయము యింతంత కాదు.
- to embroider కుట్టుట.
- she worked the handkerchief with red silk ఆరుమాల గుడ్డను పట్టునూలు తో కుట్టినది, పూలు వేసినది.
- he worked the bellows with a string కొలిమితిత్తిని దారము పట్టి ఆడించినాడు.
- he worked the groove smooth with a flint పలకలో కట్టిన గీత ను చెకుముకి రాతితో నునుపు చేసినాడు.
- he worked his boat between these rocks వాని పడవ ను ఆ రాళ్ళ నడమ బహుజాగ్రత్తగా తీసుకొని పోయినాడు.
- he worked out the sum ఆ లెక్కను వేశినాడు.
- he worked up the picture admirably ఆ పటము ను దివ్యము గా తీర్చినాడు.
- the poet has worked this up admirably కవి దీన్ని దివ్యముగా వర్ణించినాడు.
- To Work, wurk, v. n.
- to be in action ఆడుట.
- in the the storm the ship worked terribly ఆ గాలి లో వాడ అతలకుతల మైణది, నిండా తొందర పడ్డది.
- these scissors do not work easily యీ కత్తెర నిండా బిగువు గా వున్నది, యీ కత్తెర సుళువుగా ఆడదు.
- these people work at the anvil వీండ్లు కరమల పని చేస్తారు.
- to operate వ్యాపించలేదు.
- to ferment పొంగుట, పులుసుట.
- he let the liquorwork for one day day ఆ కల్లును వొక దినమంతా పులియనిచ్ఛి నాడు.
- the sea worked terribly సుమర్దములో అలలు నిండా అధికము గా వుండినది.
- all things work together for their good ఇవన్ని చేరి వాండ్లకు అనుకూలము చేస్తున్నది, ఇది అంతా వాండ్లకు అనుకూలమే.
- these words worked upon him so that he went mad ఈ మాటలు వాడి మనసు లో నాటినందున వాడు వెర్రివాడై పోయినాడు.
- he worked himself up into a fury వాడు కోపము తెచ్చుకొన్నాడు.
- this lake work resembles a sea when worked up by storms గాలి కి అలలు కొట్టేటప్పుడ యీ చెరువు సముద్రములవలె ఉంటున్నది.
- work'work'work'work'work Rom. VIII. 28. A+ says మంగలంజనయంతి.
- A. సహకుర్వంతి C+. కూడా జరుగుతున్నవి. F+.
నామవాచకం, s, labor, toil, employment పని, కార్యము.
- carpenterswork వడ్రాంగము, వడ్లపని.
- a book గ్రంథము.
- work of the needle కుటట్డపు పని.
- there is not much work in the shawl ఈ శాలువలో యెక్కువ బుట్టాలూ లేవు.
- she was sitting at work అది కుట్టుతూ వుండినది.
- fine work (sewing) బట్టమీద వేశే పువ్వులు మొదలైన శృంగారమైన పని.
- a ladys work-box or work basket దొరసానులు సూదులు మొదలైనవి వేశి పెట్టుకొనే పెట్టె a good work ధర్మము, పుణ్యము.
- he is rich in good works అతడు తపోధనుడు.
- a great work or miracle మహాత్మ్యము, మహిమ.
- a work bench దాయి.
- to go to work or to set to work మొదలు పెట్టుట, ఆరంభించుట.
- he made short work with it నిమిషములో దాన్ని చెరిపినాడు.
- fire works బాణవిద్య.
- waterworks జలయంత్రములు.
- works or manufactory కార్ఖానా, దొడ్డి, పనిచేసేస్థలము.
- slat works ఉప్పుకొంటారు.
- the gunpowder works మందుగిడ్డంగి, మందుచేశేస్థలము.
- works that is, a bastion or walls కోటగోడలు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).