రకరకాలగీతలు

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
వ్యుత్పత్తి

గీఁత రూపాంతరము

బహువచనం

అర్థ వివరణసవరించు

  1. రేఖ,గీటు
  2. రెండు స్థానాలను కలుపు మార్గము.
  3. భగవద్గీత యొక్క పొట్టిపేరు.
  4. తెలుగువారిలో కొందరు స్త్రీల వ్యక్తిగత పేరు.
  5. బ్రహ్మ రాతను కూడ ' గీత ' అంటారు. ఉదా: వాని గీత సరిగా లేదు.

పదాలుసవరించు

నానార్థాలు
  1. శ్రేణి
  2. చాలు
  3. క్రమము
  4. సరణి
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=గీత&oldid=953725" నుండి వెలికితీశారు