బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, అస్త్రివేసుట.

  • he lined the coat with silk ఆ చౌక్కాయకు పట్టు అస్త్రి వేసినాడు.
  • he lined the box with tin పెట్టెకు లోగా సీసపురేకు వేసినాడు.
  • a lined coat జమిలిచొక్కాయి, రెట్టచొక్కాయి.
  • the trops lined the walls గోడకు లోతట్టు చుట్టుదండు వరసగా నిలిచినది.
  • the trops lined the streets ఆ వీధికి రెండు ప్రక్కల దండువరసగా నిలిచినది.
  • his purse is well lined (Johnson) వాడి తిత్తి నిండినది, అనగామహరాజు అయినాడు.
  • a tank lined with stone రాళ్లుకట్టిన గుంట.
  • the dog lined the bitch ఆ కుక్క ఆడుకుక్కను చూలుచేసినది.

నామవాచకం, s, పంక్తి, వరస, చాలు, శ్రేణి, గీత, రేఖ, క్రమము, సరణి.

  • he drew a line on the wall గోడ మీద గీతి గీచినాడు.
  • or string దారము.
  • or plumbline సీసపుగుండు కట్టినతాడుఇందుతో లోతును కొలుస్తారు.
  • she hung up the clothes upon lines అది గుడ్డలు దండెములమీద వేసినది.
  • a fishing line గాలపుతాడు, సముద్రము మొదలైన వాటితో వేశే బ్రహ్మాండమైన వల.
  • the line in which the soldiers live సిఫాయీలు వుండే పంచపాళి.
  • he attackedhe enemys lines శత్రువుకందకము లను దాటినాడు.
  • he is in the medical line అతను వైద్యసరణిలో వున్నాడు, అనగా వైద్యవృత్తి లో వున్నాడు.
  • an upright line worn by some Hindus on the forehead నామము.
  • a line worn scross the forehead అడ్డబౌట్టు.
  • you should write him a line వాడికి వొక చీటి వ్రాయి.
  • give me a line when you arrive చేరేటప్పుడు మా పేర వ్రాయవలసినది.
  • lines composed on that occasion అందున గురించి చెప్పిన పద్యము, లేక, కొద్ది కావ్యము.
  • this stanza contains six lines యీ పద్యమునకు ఆరుచరణాలు.
  • this line of conduct యీ తరహా నడత.
  • The line or equator అచ్ఛరేఖ.
  • See Equinoctial.
  • or progeny వంశము.
  • he had a son to continue his line వాడి వంశానికివౌక కొడుకు వుండెను.
  • or tenth of an inch అంగుళములో పదో భాగము.
  • marriage lines or certificate పెండ్లి జరిగించినానని పాదిరియిచ్చేపత్రిక.
  • a ship of the line పెద్ద యుద్ధవాడ.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=line&oldid=936858" నుండి వెలికితీశారు