పెండ్లి

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

వివాహము/పెండ్లి అనగా ఒక యువతికి, ఒక యువకును సాంఘిక న్యాయం ప్రకారం ఒక్కటిగా కలిపి సహ జీవనము చేయుటకు అనుమతించే ఒక కార్య క్రమము

పదాలు <small>మార్చు</small>

పర్యాయపదాలు
ఉద్వాహము, ఉపయమనము, ఉపయమము, ఊఢి, కరగ్రహణము, కరగ్రహము, కరపీడనము, , కాలుత్రొక్కు, చెట్టపట్టు, జంబూలమాలిక, దారకర్మము, దారక్రియ, దారగ్రహణము, పరిణయము, పాణిగ్రహణము, పాణిపీడనము, పాణిబంధము, పాణిస్వీకృతి, పాణీకరణము, పాణౌకృతి, పెండిలి, మనువు, వివహము, వివాహము, సముద్వాహము, స్వీకారము.
నానార్థాలు
  1. వివాహము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: పెండ్లి చేసుకొని ఇల్లు చూచుకొని చల్లగ కాల గడపాలోయి......

పెండి అంటే నూరేళ్ళ పంట
ఒక సామెత.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పెండ్లి&oldid=957287" నుండి వెలికితీశారు