వరస

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
వరి చాలు
భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • వరసలు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

వరుస అని అర్థము. పొలము దున్నేటప్పుడు వేసే ఒక వరుస:

  1. ఇక చాలు అనడంలో ఒక అర్థమున్నది. నా గ్రహచారము చాలక యిట్లు సంభవించెను
నానార్థాలు
  1. శ్రేణి
  2. వరుస
  3. గీత
  4. రేఖ
  5. క్రమము
  6. సరణి
  7. పంక్తి
సంబంధిత పదాలు

సాలు/ చాలక

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

చాలు తప్పక కొండ్ర వేసుకొని విత్తనాలు విసిరిసిరి చల్లుకో..... ఇది ఒక చిత్రగీతం లోనిది ఇక చాలు తీ ఇది ఒక ఊత పదం. ఒక పద్యంలో పద ప్రయోగము: [[సిరిగల వానికి చెల్లును తరుణులు పదునారు వేలు తగ పెండ్లాడన్, తెరిపెమునకిద్దరాండ్రా...., పరమేశా గంగ విడుము పార్వతి చాలున్ ....

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=చాలు&oldid=954230" నుండి వెలికితీశారు