బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియా విశేషణం, చాలా కావలసినమట్టుకు.

 • this is more than enough కావలసినందుకుఅదికముగానే వున్నది.
 • a hole only large enough to admit the hand చెయి మాత్రముపట్టగల రంధ్రము.
 • it is long enough దాని నిడివి చాలును.
 • it is not thick enough at bottom.
 • దానికి అడుగున దళము చాలదు.
 • there will only be enough corn for you ఆ ధాన్యము మీకే సరిపోను.
 • give him enough వాడికి కావలసినంత యియ్యి.
 • Dont eat more than enough కావలసినంతకంటే అధికముగా తినక.

నామవాచకం, s, తృప్తి, సంపూర్ణము, కావలసినంత. విశేషణం, చాలిన, కావలసినంత, సంపూర్ణమైన, తృప్తియైన.

 • this is enough యిది చాలును.
 • this is not enough యిది చాలదు.
 • this paper is enough యీ కాకితము చాలును.
 • it is enough చాలును.
 • is there enough? వుండేదిచాలున? this is scarcely enough యిది చాలీచాలక వున్నది.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=enough&oldid=930274" నుండి వెలికితీశారు