వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం/ సాళ్ళు = బహువచాము

అర్థ వివరణ

<small>మార్చు</small>

1. పొలము దున్నునపుడు ఒక వరుస.

నానార్థాలు

భూమిని అరకతో దున్నేటప్పుడు వేసె ఒక వరుస

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఒక పాటలో పద ప్రయోగము: సాలు తప్పక కొండ్ర వేసుకో.... విత్తనాలు విసిరిసిరి చల్లుకో..... ఏరువాక సాగారోరన్నో చిన్నన్న......
  • ఒక సామెతలో పద ప్రయోగము: తల్లి సాలు బొల్లి పిల్ల.
  • ఈ పిల్లవాడు తల్లి సాలు. ఆ అమ్మాయి తండ్రి సాలు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=సాలు&oldid=962289" నుండి వెలికితీశారు