year
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, twelve months సంవత్సరము, ఏడు, ఏడాది.
- His parents being now laden with years వాని తల్లితండ్రులు ముసళ్ళై నందున.
- in some places the word year is left out as "he is twenty" వాడు యిరువై ఏండ్లు వాడు.
- New year''s day యుగాది.
- Last year నిరుడు.
- year before last ముని ఏడు.
- this day year పోయిన సంవత్సరము యీరోజు.
- Once every year ఏటా, సంవత్సరమునకు వొకమారు.
- He is now in years వాడు యిప్పుడు ముసలి వాడై పోయినాడు.
- a leap year ఫిబ్రవరి నెలలో 29 రోజులు వచ్చే సంవత్సరము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).